VSP: GVMC 39వ వార్డు కీన్స్ మేరీ హైస్కూల్లో విద్యార్థులకు పోషకాహార పదార్థాల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ హాజరయ్యారు. ఉదయాన్నే పిల్లలు ఆకలి తీర్చడం, తరగతి గదులు ప్రారంభమయ్యే ముందు పోషకాహారం అందించడం వలన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని అయన తెలియజేశారు.