KRNL: మద్దికెర మండలంలో పత్తి సాగు చేసిన రైతులు పత్తిని విక్రయించేందుకు సమీప రైతు సేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకో వాలని ఏవో రవి ఇవాళ తెలిపారు. మండలంలో 180 మంది రైతులు 1,500 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశారని ఇప్పటి వరకు 55 మంది విక్రయాలకు నమోదు చేసుకున్నారన్నారు. పీఎం యాప్, కిసాన్ యాప్ ద్వారా చేసుకోవాలని సూచించారు.