NDL: కొలిమిగుండ్ల (M) మీర్జాపురంలో YCPకి షాక్ తగిలింది. దాదాపు 100 కుటుంబాలు ఇవాళ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలో YCPని వీడి TDPలో చేరాయి. బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. మీర్జాపురం తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం YCPపై మంత్రి విమర్శలు గుప్పించారు.