W.G: ఎస్సీ కార్పొరేషన్ రుణాలను తక్షణమే విడుదల చేయాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.క్రాంతి బాబు డిమాండ్ చేశారు. బుధవారం భీమవరంలో జరిగిన కేంద్ర ప్రభుత్వ పథకాల అవగాహన సదస్సులో ఈడీ ఎం.ముక్కంటికి ఆయన వినతిపత్రం సమర్పించారు. అర్హులైన చర్మకారులకు బడ్డీ షాపులు, పనిముట్లు అందించాలని కేవీపీఎస్ సభ్యులు కోరారు.