ATP: పామిడి మండలంలో ఈనెల 27, 28 తేదీలలో జరిగే వర్చువల్ టీడీపీ మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని టీడీపీ పట్టణ, మండల కన్వీనర్లు సురేష్ రెడ్డి, మోహన్ కృష్ణ పేర్కొన్నారు. ఆదివారం TDP పార్టీ కార్యాలయంలో టీడీపీ క్లస్టర్, యూనిట్ ఇన్చార్జిలు, కార్యకర్తలతో వారు సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్క కార్యకర్త ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు.