NDL: విజయవాడకు వెళ్లే సూపర్ లగ్జరీ బస్సులు నంది కొట్కూరు ఆర్టీసీ డిపోకు రాకపోతే నేషనల్ హైవేపై ఆందోళన చేపడతామని సీపీఎo నాయకులు డిమాండ్ చేశారు. నేడు పట్టణ పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి నాగేశ్వరావు మాట్లాడారు. సూపర్ లగ్జరీ బస్సులు హైవేపై వెళ్త, డిపోకు రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు.