SKLM: పాతపట్నంలో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ వంతెన నిర్మాణం పనులు పూర్తీ అయ్యేది ఎప్పుడు అని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ప్రతిరోజు రైళ్ల రాకపోకలు సమయాల్లో చాలాసేపు గేట్లు పడడంతో ప్రయాణానికి ఆటంకం కలుగుతుందని దీన్ని తక్షణమే పూర్తి చేయాలని పలు గ్రామాల ప్రయాణికులు అధికారులను కోరుతున్నారు.