ATP: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) విజయానంద్ గురువారం వివిధ శాఖల అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎంఎస్ఎంఈల స్థాపన, భాగస్వామ్య శిఖరాగ్ర సమావేశం, పింఛన్, దీపం పథకం, స్వర్ణాంధ్ర అంశాలపై సమీక్షించారు. అనంతపురం కలెక్టరేట్ నుంచి ఇన్ఛార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్ఓ మలోల పాల్గొన్నారు.