VSP: ఫిబ్రవరిలో విశాఖలో జరిగే ISRకు అంతర్జాతీయ అతిథులు రానుండడంతో విశాఖ మ్యూజియంను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ మంగళవారం ఆదేశించారు. మ్యూజియం ప్రదర్శనలు సక్రమంగా ఏర్పాటు చేసి పరిశుభ్రత, మరమ్మత్తులు, ల్యాండ్‌స్కేపింగ్, లైటింగ్, మౌలిక సదుపాయాలను అత్యవసరంగా పూర్తి చేయాలని ప్రధాన ఇంజనీర్‌కు సూచించారు.