అనంతపురం: బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామంలో వాల్మీకి మహర్షి నూతన దేవాలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి హాజరయ్యారు. అనంతరం నూతన దేవాలయ నిర్మాణానికి భూమి పూజ చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు.