NDL: బనగానపల్లె పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఇవాళ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ క్రీడాకారులకు క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో బీసీ ఇందిరమ్మ క్రీడాకారులకు క్రికెట్ కిట్లు పంపిణీ చేస్తామని ఆనాడు మాట ఇచ్చారు. ఆమె ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు యువతకు క్రికెట్ కిట్లను అందజేశారు.