విశాఖపట్నం సిటీలో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమానికి 90 మంది ఫిర్యాదుదారులు హాజరయ్యారు. సీపీ డా. శంఖబ్రత భాగ్చి ప్రత్యక్షంగా పాల్గొని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏసీపీలు, ఇన్స్పెక్టర్లతో మాట్లాడి సమస్యలపై తక్షణ చర్యలకు ఆదేశించారు. ఫిర్యాదులు పునరావృతం కాకుండా చూడాలని క్రింది స్థాయి అధికారులకు ఆదేశించారు.