KKD: కాకినాడలో జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలో పంతం నానాజీ నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు. కాకినాడ అర్బన్ పరిధిలో కాలువలు ఏమైపోయాయని అయినా ప్రశ్నించడంతో సభలో అందరూ నవ్వుకున్నారు. కాలువలే కనిపించకుండా పోయాయని ఇక వాటికి ఎన్నికలు ఎందుకు అని ప్రశ్నించారు. తిమ్మాపురం నుంచి ఉప్పుకేర్ వరకు ఉన్న కాలువను ఆక్రమించారన్నారు.