KDP: YS జగన్పై పులివెందుల TDP ఇన్ఛార్జ్ బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కడపలో ఆయన మాట్లాడుతూ..1968లో YS రాజారెడ్డి భార్య జయమ్మ వార్డు మెంబర్గా పోటీ చేసి ఓడిపోయారని గుర్తుచేశారు. రాజకీయంగా అడ్డువస్తారని పేర్ల పార్థసారథిపై హత్యాప్రయత్నం చేశారని ఆరోపించారు. 1962లోనే రాజారెడ్డిపై రౌడీషీట్ ఉందని, ప్రజాదరణ కలిగిన నాయకులను బతకనిచ్చేవారు కాదన్నారు.
Tags :