NTR: విజయవాడలో జరుగుతున్న 36వ పుస్తక మహోత్సవం ముగింపు దశకు చేరుకోవడంతో నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. శని, ఆది, సోమవారాల్లో సందర్శకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, మధ్యాహ్నం 1 గంటకే స్టాల్స్‌ను తెరుస్తామని పుస్తక మహోత్సవ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మనోహర్, లక్ష్మయ్య తెలిపారు. సాధారణంగా మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ ప్రదర్శన 1 గంట ముందే అందుబాటులోకి రానుంది.