సత్యసాయి: రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ జన్మదిన సందర్భంగా రేపల్లెలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మడకశిర ఎమ్మెల్యే MS రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మంత్రికు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నేతలు, తదితరులు పాల్గొన్నారు.