KDP: సింహాద్రిపురం మండలం అంకాలమ్మ గూడూరు సచివాలయ V.H ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని పులివెందుల DSP మురళి నాయక్ గురువారం తెలిపారు.పెన్షన్ డబ్బులు రూ. 6.25 లక్షలు, సబ్సిడీ విత్తనాల కోసం రైతులు కట్టిన రూ.10.58 లక్షలతో అతను పారిపోయాడని చెప్పారు. త్వరలో ప్రవీణ్‌ను అరెస్టు చేసి డబ్బులు రికవరీ చేస్తామని డిఎస్పీ తెలిపారు.