VZM: ఎస్సీ కార్పోరేషన్‌కు చెందిన ఆస్తులు ఎలాంటి అన్యాక్రాంతం జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని మాదిగ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ ఉండవల్లి శ్రీదేవి అధికారులను ఆదేశించారు. పూల్‌బాగ్‌లోని షాపింగ్ కాంప్లెక్స్, అలాగే 1995లో కాంప్లెక్స్ కోసం వేణుగోపాలపురం కేటాయించిన స్థలాన్ని శుక్రవారం ఆమె ఆకస్మికంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.