VZM: జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు మధ్య కేకు కట్ చేసి, స్వీట్స్ పంచారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా చేసిన రుణమాఫీ ఆమెలోని మానవతామూర్తిని ఆవిష్కరిస్తాయన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.