కృష్ణా: ప్రజల సమస్యలను స్పష్టంగా తెలుసుకొని వాటిని చట్టపరిధిలో పరిష్కరించి, న్యాయం చేయడానికి కృష్ణా జిల్లా పోలీస్ శాఖ సిద్ధంగా ఉంటుందని జిల్లా SP. విద్యాసాగర్ నాయుడు అన్నారు. మచిలీపట్నం జిల్లా పోలిస్ కార్యాలయంలో నిన్న ఆయన మాట్లాడుతూ.. వారి సమస్యను విని సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేసి, సమస్యను పరిష్కరించాలని సూచించారు.