GNTR: మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సహకారంతో నిర్వహిస్తున్న ‘స్త్రీశక్తి’ కార్యక్రమం ద్వారా తాడేపల్లి రూరల్ మండలంలో కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న 30 మంది మహిళలకు ఇవాళ ఉచితంగా కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. 73వ బ్యాచ్లో 60 రోజుల పాటు శిక్షణ పొందిన మహిళలకు టీడీపీ కార్యాలయం MSS భవన్లో ఈ మిషన్లు అందజేశారు.