ATP: కళ్యాణదుర్గం మండలం దొడగట్టలోని జ్ఞానభారతి పాఠశాల 35వ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పాల్గొన్నారు. మారుమూల ప్రాంతాల్లో విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో మంత్రి నారా లోకేష్ ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేస్తున్నారని ఆయన కొనియాడారు. ఉన్నత విద్యను అందిస్తున్న యాజమాన్యాన్ని అభినందించారు.