NLR: యూటీఎఫ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో సబ్జెక్ట్ నిపుణులచే తయారు చేయించిన ఎస్.ఎస్.సీ మోడల్ టెస్ట్ పేపర్స్‌ను మంగళవారం చేజర్లలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ అందించారు. విద్యార్థులందరూ పదవ తరగతి పరీక్షల్లో బాగా చదివి అందరూ ఉత్తీర్ణత కావాలని యూటీఎఫ్ నాయకులు అన్నారు.