NLR: మాజీ సీఎం జగన్ తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. వైవీ సుబ్బారెడ్డి దగ్గర పనిచేస్తున్న అప్పన్నకు.. జీవనోపాధి కోసం రూ.50 వేల చెక్కు ఇచ్చినట్లు తెలిపారు. సాయం చేస్తే తనపై నిందలు వేస్తున్నారని అన్నారు. జగన్ మాటలు తనను బాధపెట్టాయని పేర్కొన్నారు.