PLD: చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయంలో టిడ్కో గృహాల నిర్మాణం, కేటాయింపు, లబ్ధిదారులకు రుణమంజూరు వంటి అంశాలపై అధికారులు, బ్యాంకు ప్రతినిధులు, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలతో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సమీక్ష సమావేశం నిర్వహించారు. లబ్ధిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులు సేకరించి, వాటి పరిష్కారంపై సూచనలు అందించారు.