AKP: ఎస్ రాయవరం మండలం గెడ్డపాలెంకు చెందిన సుబ్బరాజు అనే సాధువు బ్యాంకు ఖాతా నుంచి రూ.9.43 లక్షలు కాజేసిన చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త సోమిరెడ్డి రాజు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. సాధువు వద్ద కూలిగా పనిచేస్తున్న వ్యక్తి సాధువు ఏటీఎం దొంగలించి పెనుగొల్లు బ్యాంకు ఖాతాలో నగదు డ్రా చేసుకున్నాడన్నారు.