VZM: రాజం-శ్రీకాకుళం రోడ్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో సంతాన సాఫల్య కేంద్రాన్ని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సందర్శించారు. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వరల్డ్ క్లాసు ఎన్ఐసీయూ బ్లాక్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గార రవి ప్రసాద్‌తో పాటు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.