ATP: నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ 2 తాండవం’ చిత్రం త్వరగా విడుదలై, అఖండ విజయం సాధించాలని కోరుతూ అనంతపురంలో అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు. ఎన్బీకే (NBK) ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు గౌస్ మొహిద్దీన్, నగర అధ్యక్షుడు శ్రీధర్ ఆధ్వర్యంలో కోర్టు రోడ్డులోని ఆంజనేయ స్వామికి 101 కొబ్బరికాయలు సమర్పించారు.