VZM: బొబ్బిలి MRO కార్యాలయంలో ఆదివారం RDO సమావేశం నిర్వహిస్తున్నట్లు స్దానిక MRO వి. శ్రీనివాసరావు శనివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జూన్ 15 నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం, నియోజకవర్గంలో 1200 ఓటర్లు దాటిన 30 పోలింగ్ కేంద్రాల విభజనపై చర్చించడానికి ఈ సమావేశం ఉదయం11కు RDO ఏర్పాటు చేసినట్లు తెలిపారు.