CTR: జిల్లాలోని 8 కేజీబీవీలకు జైన్ సంఘం ద్వార సుభాష్ జైన్ గారు మొత్తం 312 జతల దుస్తులను సరఫరా చేశారు. ఈ దుస్తులు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల విద్యార్థినులకు అందజేయబడినవి. సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ మద్దిపట్ల వెంకటరమణ, సుభాష్ జైన్‌కి కృతజ్ఞతలు తెలిపారు.