SKLM: ఇచ్చాపురం బహుద నదిలో అక్రమంగా తరలిస్తున్న ఇసుకను అరికట్టడానికి N. వెంకట్రావు తహసీల్దార్ చర్యలు తీసుకున్నారు. అయితే ఈ విషయంపై MRO మాట్లాడుతూ.. నది మార్గంలో పెద్ద గుంతను తవ్వించినట్లు తెలిపారు. అలాగే ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము అని తెలియజేశారు. ఇలాంటి చట్ట వ్యతిరేక పనులు అసలు ఉపేక్షించేది లేదని ఎంతవారైనా శిక్ష పడేలా చెస్తామన్నారు.