సత్యసాయి: వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గానికి చెందిన చల్ల మహేశ్ నాయుడు రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శిగా, కె.ఈశ్వరయ్య రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.