W.G: ఈనెల 10,11 తేదీల్లో తమ కళాశాలలో పాస్ పోర్ట్ మేళా నిర్వహిస్తున్నట్లు పాలకొల్లు ఛాంబర్ కళాశాల ఛైర్మన్ KVR నరసింహారావు, ప్రిన్సిపల్ డా వెంకటేశ్వరరావులు తెలిపారు. భీమవరం పాస్ పోర్ట్ ఆఫీస్ సహకారంతో మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 10వ తరగతి మార్క్స్ మెమో, ఆధార్, రూ.1,850 ఫీజు చెల్లించాలని, అవకాశాన్ని కళాశాల స్టాఫ్, విద్యార్ధులు వినియోగించుకోవాలన్నారు.