కృష్ణా: బైండోవర్లో ఉన్న వ్యక్తి నేరాలకు పాల్పడుతుండడంతో గుడివాడలో పోలీసులు నిదుతుడని ఆదివారం అదుపులోకి తీసుకొని జైలుకు తరలించారు. బాంబే కాలనీకి చెందిన పోతురాజు గతంలో పలు నేరాల్లో పాల్గొన్నాడని పోలీసులు అన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ పాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. గుడివాడ సబ్ డివిజన్ పరిధిలో ఇప్పటివరకు 444 నిందితులపై చర్యలు తీసుకున్నామని అన్నారు.