VSP: కాపులుప్పాడలో 22.19 ఎకరాల్లో శాశ్వత భవనాల నిర్మాణానికి డిసెంబర్ 12న భూమిపూజ చేయునున్నారు. వేర్వేరు సర్వే నంబర్లో భూమిని ఏపీఐఐసీ కాగ్నిజెంట్‌కు ప్రభుత్వం అప్పగించింది. రుషికొండ ఐటీ సెజ్‌లోని మహతి బిల్డింగ్‌లో తాత్కాలిక క్యాంపస్‌కు సిద్ధం చేసింది. రూ. 1600 కోట్లు పెట్టుబడులతో 2029 నాటికి 10,000 ఉద్యోగాలు రానున్నాయి.