GNTR: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెనాలిలో వైసీపీ ముస్లిం మైనారిటీ నేతలు శుక్రవారం ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమం నిర్వహించారు. జామియా మసీదు వద్ద మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, పార్టీ నేతలతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేక శిబిరంలో మైనారిటీ నేతలు వచ్చి సంతకాలు చేసి, కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారన్నారు.