KDP: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మధ్యాహ్నం 12 గంటలకు కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ పోట్ల దుర్తికి రానున్నారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ నాయుడు ఇటీవలే మాతృ యోగం అవడంతో ఆయనను పరామర్శించేందుకు హైదరాబాదు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా పోట్ల దుత్తికి చేరుకుని, అనంతరం అక్కడి నుంచి నేరుగా హైదరాబాదుకు వెళ్ళనున్నారు.