KKD: జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛను పథకం కింద 91.95 శాతం మంది లబ్ధిదారులకు సొమ్ములు అందజేసినట్లు డీఆర్డీఏ పీడీ జీ. శ్రీనివాసరావు తెలిపారు. అయితే 2,71,628 మందికి రూ.118.01 కోట్లు విడుదల అవగా 2,49,750 మందికి రూ. 107.845 పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. మిగతా వారికి సోమవారం అందజేస్తామని తెలిపారు.