W.G: నరసాపురం ఛైర్పర్సన్ బర్రె వెంకటరమణ, వైస్ ఛైర్పర్సన్ కామన నాగిని, కౌన్సిలర్ అడిదల శ్యామలపై కూటమి కౌన్సిలర్లు దౌర్జన్యం చేసి, కౌన్సిల్‌కు సంబంధం లేని వ్యక్తి గేటుకు ఎలా తాళం వేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం నరసాపురం వైసీపీ కార్యాలయంలో విలేకరులతో వారు మాట్లాడుతూ.. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.