CTR: బీపీఎస్, ఎల్ఆర్ఎస్ పథకాలను అర్హులైన అందరూ సద్వినియోగం చేసుకోవాలని PKM ఉడా ఛైర్మన్ సురేష్ పేర్కొన్నారు. మంగళవారం పుంగనూరు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఒక మంచి సువర్ణ అవకాశం కల్పించిందని చెప్పారు. BPS, LRS దరఖాస్తు చేసుకునే విధానం, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.