VSP: జీవీఎంసీ 85వ వార్డు అభివృద్ధి దిశగా ముందుకెళ్తున్నప్పటికీ, ఇంకా పరిష్కారం కాని కీలక సమస్యలపై కూటమి నాయకులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును కలిసి వినతిని అందజేశారు. అగనంపూడి రైతు బజార్ నిర్మాణం, స్పోర్ట్స్ గ్రౌండ్, నిర్వాసితుల కోసం ప్రత్యేక సబ్ స్టేషన్, స్మశాన వాటికల అభివృద్ధి, అగనంపూడి ప్రత్యేక రెవెన్యూ మండలం ఏర్పాటు వంటి ఏర్పాటు గురించి ముఖ్యంగా తెలిపినట్లు పేర్కొన్నారు.