SKLM: పొలాల మధ్య ఉన్న ఈ బావి నీరు వలనే డయేరియా విజృంభించిందని అధికారులు అంటున్నారు. గత 25 సంవత్సరాల నుంచి ఈ భావినీరు వినియోగిస్తున్న ఎటువంటి వ్యాధులు రాలేదని గ్రామస్తులు అంటున్నారు. డయేరియా సోకి ఒక వ్యక్తి మృతిచెందగా మరో ఎనిమిది మంది డయేరియాలతో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా డయేరియా సోకిన కొండయ్య, ఆరుద్ర, పాపారావులకు కిడ్నీవ్యాధి ఉన్నట్లు తెలిసింది.