NDL: సంక్రాంతి సందర్భంగా పాముల పాడులో ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ గ్రామ యూత్ ఆధ్వర్యంలో నేడు నిర్వహించారు. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథి మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి హాజరై, ప్రారంభించారు. ముందుగా రిబ్బన్ కట్ చేసి, అనంతరం టాస్ వేసి మ్యాచ్ను ప్రారంభించారు. అనంతరం బ్యాట్ పట్టి, క్రీడా కారులతో ఆట అడారు. గెలుపోటములు సమానంగా స్వీకరించాలని సూచించారు.