TPT: శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో గత ఏడాది జూలైలో రెగ్యులర్ ఎంబీఏ (M.B.A) నాలుగో సెమిస్టర్, దూరవిద్య (SVU DDE) విభాగంలో గత ఏడాది ఏప్రిల్ నెలలో ఎంఎస్సీ (M.Sc) మ్యాథమెటిక్స్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షా ఫలితాలు విడుదలయ్యా యి. ఫలితాలను https://www .manabadi.co.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించగలరు.