ప్రకాశం: తర్లుపాడు(M) లింగారెడ్డి కాలనీ ప్రాథమిక పాఠశాలలో ఈనెల 5న ఉపాధ్యాయులు మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రాలను తల్లిదండ్రులకు మంగళవారం అందజేశారు. ఈ సమావేశంలో విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు, పరీక్షల బుక్లెట్స్, ఆరోగ్య కార్డులు అందజేయడం జరుగుతుందని తెలిపారు.