TPT: గూడూరు నిమ్మ మార్కెట్లో నిమ్మకాయల ధరలు స్వల్పంగా పెరిగాయి. కేజీ నిమ్మకాయలు రూ. 10 నుంచి 20 వరకూ ధర పలికేది. శుక్రవారం నిమ్మధరలు స్వల్పంగా పెరిగాయి. కిలో నిమ్మ కాయలు రూ.15 నుంచి నాణ్యతను బట్టి రూ.30 వరకూ ధర పలికింది. దీంతో రైతుల్లో ఉత్సాహం కనిపించింది.