W.G: OHRS ట్యాంకులను శుభ్రపరచకపోవడంతో గ్రామీణ ప్రజలు కలుషిత నీటిని తాగాల్సి వస్తుందని జడ్పీటీసీ బొక్కా రాధకృష్ణ, వైస్ ఎంపీపీ రమేష్ నాయుడు, ఎంపీటీసీ మల్లుల సత్యనారాయణలు RWS ఏఈ తాడి లోకేశ్ ఎదుట వాపోయారు. సోమవారం నరసాపురం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ సోని అధ్యక్షతన జరిగిన సమావేశంలో గ్రామాల్లో నెలకొన్న పలు సమస్యలపై ప్రజాప్రతినిధులు అధికారులను నిలదీశారు.
Tags :