సత్యసాయి: పెనుకొండ మండలం వెంకటరెడ్డిపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఓజోన్ డే సందర్భంగా ఓజోన్ పొరపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులను O-3 ఆకారంలో కూర్చోబెట్టి ఓజోన్ పొర భూమిని కాపాడుతున్నట్లు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల HM నారాయణ స్వామి, ఉపాద్యాయులు గిరిజమ్మ, భారతి, రేష్మభాను, ఆనందమ్మ, నరేష్ కుమార్,చంద్రశేఖర్ పాల్గొన్నారు.