VSP: అస్మిత రగ్బీ లీగ్ కోసం జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపికను డిసెంబర్ 10న భోగాపురం క్రీడా మైదానంలో నిర్వహిస్తామని జిల్లా రగ్బీ సంఘం అధ్యక్షుడు కూండ్రపు వెంకు అన్నారు. అండర్-15,అండర్-18,సీనియర్ మహిళల విభాగాల్లో ఎంపికైన ఆటగాళ్లు 14న గుంటూరులో జరిగే రాష్ట్ర ట్రయల్స్‌లో ఉంటారు. విజేత జట్లు 27,28 తేదీల్లో చెన్నై జేఎన్ స్టేడియంలో కొనసాగిస్తారానినారు.