WG: ఈ నెల 27, 28 తేదీల్లో పెనుగొండలో జరిగే టీడీపీ క్లస్టర్ మహానాడును విజయవంతం చేయాలని క్లస్టర్ ఇన్ఛార్జ్ మద్దింశెట్టి వెంకటేష్ పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం పెనుగొండ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. స్థానిక ఎన్ఆర్కే విల్లాలో జరిగే ఈ కార్యక్రమానికి నాయకులు సమన్వయంతో పనిచేసి, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చూడాలన్నారు.